ఆంధ్ర ప్రదేశ్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ

AP liquor scam case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసుపై ఇవాళ ఏసీబీ కోర్టు విచారించనుంది. రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయరెడ్డి కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై నేడు విచారించనుంది ఏసీబీ కోర్టు.