జాతియం
Chandrababu: భారతజాతి గర్వించదగిన నేత వాజ్‌పేయి

Chandrababu: భారతజాతి గర్వించదగిన నేత వాజ్‌పేయిభారతజాతి గర్వించదగిన నేత వాజ్‌పేయి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా.. ఆయనకు నివాళులర్పించారు. దేశం గురించి వాజ్‌పేయి ఆలోచించే తీరు విలక్షణమైనదని తెలిపారు. ఆయన దూరదృష్టి కారణంగానే నేడు మనదేశం.. ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదని చంద్రబాబు చెప్పారు.