ఆంధ్ర ప్రదేశ్
Perni Nani: రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోంది

Perni Nani: రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. వైసీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. సతీష్ కుమార్‌ది అసలు ఆత్మహత్య?హత్య?అని తెలుసుకునేలోపే ఇల్లంతా జల్లెడపట్టారని ఆయన ఆరోపించారు. కనీసం సానుభూతి కూడా చూపించలేదు. టీడీపీ అనుకూల మీడియాపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ మాజీ ఏవీఎస్‌వీ సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేస్తోందని ధ్వజమెత్తారు. సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాక్కున్నారు. ఆ ఫోన్ ఎక్కడుందో ఇప్పటి వరకూ తెలియదు. సతీష్ కుమార్ కాల్ డేటా ఎక్కడ? అని ప్రశ్నించారు.



