ఆంధ్ర ప్రదేశ్

హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్‌ వాయిదా

YS Jagan: వైసీపీ అధినేత జగన్ పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button