ఆంధ్ర ప్రదేశ్

TTD: ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

ఈనెల 6,7 తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు

6వ తేదీ ఆస్థానం, 7వ తేదీ శ్రీరామపట్టాభిషేకం

6వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం

సాయంత్రం 6.30 గంటలకు హ‌నుమంత వాహ‌నసేవ

రాత్రి 9 గంటలకు బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్న అర్చకులు

7న రాత్రి 8 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్న అర్చకులు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button