తెలంగాణ

Jeevan Reddy: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే తుది నిర్ణయం

Jeevan Reddy: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. ఎవరు ఏ పదవిలో ఉన్నా రాజ్యాంగ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వాలైనా, మరే వ్యవస్థ అయినా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని జీవన్‌ రెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button