ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం

Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, దుర్గేష్, బీసీ జనార్ధన్ రెడ్డి, సుభాష్, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమలు, ఐటీ, పర్యాటకశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చిన వివిధ ప్రతిపాదనలపై ఎస్ఐపీబీ సమావేశంలో చర్చించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button