తెలంగాణ

Revanth Reddy: చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్

Revanth Reddy: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయురాలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, రోహిన్ రెడ్డి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button