ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం

Jagan: వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. లిక్కర్ కేసుతో పాటు వైసీపీ నేతలపై ప్రభుత్వం పెడుతున్న కేసులపై చర్చించనున్నారు. కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు జగన్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button