తెలంగాణ
Revanth Reddy: కేసీఆర్‌తో కరచాలనంపై సీఎం రేవంత్ చిట్‌చాట్

Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కరచాలనంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం హోదాలో కేసీఆర్‌ను కలవడం ఇదే మొదటిసారి కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు తొలిసారి కలిసినట్లు రేవంత్ చెప్పారు. తాను, కేసీఆర్ ఏం మాట్లాడుకున్నామో మీకెందుకు చెప్పాలని మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి అన్నారు.



