ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: ఏపీ అప్పులపై విడదల రజిని ట్వీట్..

Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్‌లో ఆఫ్-బడ్జెట్ అప్పులు లేవని ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలిపితే, 2025 మార్చి 31 నాటికి రూ.27,241.99 కోట్ల బాధ్యతలు ఉన్నాయని Comptroller and Auditor General of India (CAG) నివేదిక ఎలా చూపుతోంది?
ఈ అప్పులకు సంబంధించిన రూ.7,240.57 కోట్లను బడ్జెట్‌కు బయట ఎందుకు ఉంచారు?
రాష్ట్ర అసలు అప్పులను ప్రభుత్వం దాచిపెడుతోందా?



