సినిమా
Singer Kalpana: ప్రముఖ సింగర్ కల్పన సెల్ఫీ వీడియో రిలీజ్

Singer Kalpana: గత కొంత కాలంగా తన తల్లి ఇన్సోమియా సమస్యతో బాధపడుతుందని కల్పన కూతురు తెలిపారు. నిద్ర పట్టని కారణంగా నిద్రమాత్రలు వాడుతుందన్నారు. స్ట్రేస్ ఎక్కువగా ఉందని కొంచెమ్ ఎక్కువ డోస్ వేసుకుందని కల్పన కూతురు వెల్లడించారు. కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవని తెలిపారు. ఆత్మహత్యాయత్నం అంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.