తెలంగాణ

Ponnam Prabhakar: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్‌ రద్దు చేస్తాం

Ponnam Prabhakar: రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా HMDA గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ లో వాక్ థాన్ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరికి రోడ్ భద్రతపై అవగాహన పెంచేందుకు నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన రవాణా శాఖ.

విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ లను కూడా ప్రారంభించింది. రోడ్ సేఫ్టీపై అవగాహన చాలా అవసరం.. ఈ అవగాహన వల్ల మనం అందరం ఒక్కొక్కరం ఒక్కరిని కాపాడినా చాలా సంతోషం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button