అంతర్జాతీయం
Plane Crash: కజకిస్థాన్‌లో ప్రమాదం.. కుప్పకూలిన ప్రయాణికుల విమానం..

Plane Crash: కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం.. కుప్పకూలిన ప్రయాణికుల విమానం. విమానంలో 72 మంది ప్రయాణికులు… బాకు నుంచి రష్యాలోని గోజ్నీ వెళ్తుండగా ప్రమాదం. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఘటన.