ఆంధ్ర ప్రదేశ్
Nimmala: పోలవరం ప్రాజెక్ట్‌ను 2027 డిసెంబర్ కి పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు
Nimmala: పోలవరం ప్రాజెక్ట్‌ను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం వరద నీటిని ఉత్తరాంధ్రకు..ఇటు రాయలసీమకు మళ్లించి కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్నదే మా ధ్యేయమన్నారు. 72శాతం పూర్తి చేసిన పోలవరం పనులను వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేశారని ఆయన మండిపడ్దారు.