ఆంధ్ర ప్రదేశ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

Nara Bhuvaneshwari: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పరిధిలోని నాలుగు మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు భువనేశ్వరి శ్రీకారం చుట్టనున్నారు. డీ.కే.పల్లి చెరువులో నారా భువనేశ్వరి జల హారతి ఇవ్వనున్నారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button