తెలంగాణ

Mock Drill: చంపాపేట్‌లో మాక్ డ్రిల్ ఏర్పాట్లు

Mock Drill: చంపాపేట్‌లో సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. ఆ ఏర్పాట్లను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ పరిశీలించారు. రక్షణ రంగ అధికారులు, వైద్య, అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బందితో అవగాహన కల్పించనున్నారు. ప్రతిఒక్కరిలో దాడులను ఎదుర్కొనేందుకు అవగాహన కల్పించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button