తెలంగాణ
MLC Kavitha: కేసీఆర్‌కు, పార్టీ కార్యకర్తలకు వారధిగా నేనుంటా

MLC Kavitha: MLC కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు, పార్టీ కార్యకర్తలకు తాను వారధిగా ఉంటానని చెప్పారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు కవిత. ఏ అవసరము న్నా తనను సంప్రదించవచ్చని తెలిపారు.
కార్యకర్తలను కాపాడుకోవడం తన భాద్యతగా భావిస్తానని చెప్పారు. తెలంగాణను కాపాడటమే బీఆర్ఎస్ కర్తవ్యం అన్న కవిత ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా 3పైసలు తేలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక అప్పులపై భట్టి విక్రమార్కవి పూర్తి అబద్ధాలే అని చెప్పారు కవిత.