తెలంగాణ
Medaram: మేడారంలో భక్తుల రద్దీ..

Medaram: ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో మేడారం కు తరలివచ్చిన భక్తులు. జంపన్న వాగులో పుణ్య స్థానాల ఆచరించి సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు…. భక్తులతో కోలాహాలంగా మారిన సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం.. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా చతిస్గడ్ మహారాష్ట్ర నుండి తరలివచ్చిన భక్తులు .
మినీ మేడారం జాతరకు ఇంకా నెల 15 రోజుల సమయం ఉండడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు. సమ్మక్క సారలమ్మ లకు పసుపు కుంకుమలతో చీర సార్లతో నిలువెత్తు బంగారం (బెల్లంతో) మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు.. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారుమోగుతున్న మేడారం జాతర.