ఆంధ్ర ప్రదేశ్
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం 15 గంటల సమయం , నిన్న శ్రీవారి దర్శించుకున్న 84,424 మంది భక్తులు, నిన్న తలనీలాలు సమర్పించిన 27,872 మంది భక్తులు, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు.



