తెలంగాణ
Bandi Sanjay: ఈటల నక్సలైట్ కాదు.. భావజాలం ఉండొచ్చు

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నక్సలిజంతో ఈటలకు సంబంధం లేదన్నారు. ఈటల నక్సలైట్ కాదని.. అతనికి ఆ భావజాలం ఉండొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అవార్డులను తమ నేతలెవరూ తీసుకోరని చెప్పారు బండి సంజయ్.