తెలంగాణ
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

రక్షాబంధన్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్ల,అక్క తమ్ముళ్ళ అని అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు.



