తెలంగాణ

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై లారీ బోల్తా.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో కర్రల లోడ్ లారీ బోల్తా పడింది. రహదారిపై కర్రలు చెల్లాచెదురుగా పడ్డాయి. 3 జేసీబీలు, 2 క్రేన్లతో కర్రలను తొలగిస్తున్నారు పోలీసులు. లారీ బోల్తా పడటంతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌లో సంక్రాంతి ప్రయాణికులు ఇరుక్కుపోయారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button