ఆంధ్ర ప్రదేశ్

Kakani Govardhan Reddy: పోలవరం ఎత్తును చంద్రబాబు తగ్గిస్తున్నారు

Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును చంద్రబాబు తగ్గిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అనంతరం నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు పేరు నేనే పెట్టానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాకాణి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button