తెలంగాణ
Jupally: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి

Jupally: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రెండు పార్టీలు కూడా నిరుద్యోగులను మోసం చేశాయని మండి పడ్డారు. తాము కులగణనను పారదర్శకంగా జరిపించామని అన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాహుల్ గాంధీది అని చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ మతాన్ని వాడుకుంటుందని ఆరోపించారు.



