టాలీవుడ్
Jani Master: నేడు నిందితుడిని మాత్రమే.. నేను ఏ తప్పూ చేయలేదు

Jani Master: జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన నేరం రుజువైందని, దానికి సంబంధించిన సాక్ష్యాలున్నాయని పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై జానీ మాస్టర్ స్పందించాడు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయి. నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. అక్కడ న్యాయం జరుగుతుంది.
అసలు ఏం జరిగిందనేది నాకు, నా అంతరాత్మకు, ఆ దేవుడికి తెలుసు. నేను క్లీన్ చీట్‌తో బయటకు వస్తాను. ఆరోజు మాట్లాడతాను.. కోర్టులో నిజం తేలేవరకు నేను నిందితుడ్ని మాత్రమే అని జానీ మాస్టర్ ఓ వీడియోని రిలీజ్
చేశాడు.