ఆంధ్ర ప్రదేశ్
Jagan: హైదరాబాద్‌కు చంద్రబాబుకు సంబంధం లేదు

Jagan: హైదరాబాద్‌కు చంద్రబాబుకు సంబంధం లేదని జగన్ విమర్శించారు. హైటెక్ సిటీకి పునాది రాయి వేసింది నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి అని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జనార్ధన్‌రెడ్డి హైటెక్ సిటీని నిర్మించాలని అనుకున్నారని అన్నారు. కానీ చంద్రబాబు దానిని రద్దు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారన్నారు.



