ఆంధ్ర ప్రదేశ్
Jagan: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు

Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ అధినేత జగన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబు దిట్ట అని జగన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు యేడాదిన్నర పాలన కాలంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, వ్యవస్థలోని ప్రతీ ఒక్కరూ ఇది మర్చిపోవద్దని జగన్ హెచ్చరించారు.



