తెలంగాణ
Danam Nagender: నేను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదు

Danam Nagender: నేను బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదు.. నేడు దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌ను ఇప్పటికే కోరారు దానం. బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని తెలిపారు. స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధారాలు సమర్పించనున్నారు. విచారణలో భాగంగా ఎవిడెన్స్ రికార్డు చేయనున్నారు స్పీకర్.


