తెలంగాణ
Hydra: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కూల్చివేతలు

Hydra: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. పెద్దమ్మ గుడి పక్కన నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా నాల పై ఏర్పాటు చేసిన షెడ్లును నేలమట్టం చేశారు. 500 గజాలకు పైగా స్థలంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూలుస్తోంది. ఉదయం ఆరు గంటల నుండి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.