జాతియం

Heavy Rain: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు

Heavy Rain: భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండచరియలు, ఆకస్మిక వరదలతో హిల్‌ స్టేట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విపత్తు పలు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపాయి. భారీగా కొండచరియలు విరిగిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ విపత్తులో ఏమైనా ప్రాణ నష్టం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button