ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72 వేల 487 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముండటంతో టీటీడీ అధికారులు అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button