తెలంగాణ
నాంపల్లి కోర్టులో నాగార్జు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ

మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. గతంలో నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కొండా సురేఖ క్షమపణలు చెప్పారు. మరోవైపు నాంపల్లి కోర్టులో కొండా సురేఖ ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.



