తెలంగాణ
బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ

High Court: బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. నేడు మరికొన్ని వాదనలు వినిపించనున్నారు ఏజీ. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.



