వ్యాపారం

Gold Rates: తగ్గుతున్న బంగారం ధరలు

Gold Rates: పసిడి పరుగులకు కాస్త బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకిన గోల్డ్ ఇప్పుడు కాస్త ఉపశమనం ఇచ్చింది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ పోయింది.

ఇలాంటి సమయంలో ఒక్కసారిగా మూడు రోజులు బంగారం ధర రెండు, మూడు రోజుల్లో ఏకంగా రూ. 3 వేలకుపైగా తగ్గింది. బంగారం ధర రూ. లక్ష దిశగా దూసుకువెళుతున్న సమయంలో ఆగింది. ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట టారిఫ్‌ను పెంచినప్పటి నుంచి కూడా వరుసగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. అయితే గోల్డ్ రేట్స్ మరింత పడిపోతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. తులం బంగారం ధర 56వేలవకు వస్తుందని టాక్ వస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button