ఆంధ్ర ప్రదేశ్

Gannavaram: గన్నవరంలో పొగమంచు.. విమానాల రాకపోకలు ఆలస్యం..

Gannavaram: గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండింగ్ కి అంతరాయం. గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యం. విమానాలు అసలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button