సినిమా

Game Changer: గేమ్ ఛేంజర్ టీవీ రేటింగ్ షాకింగ్

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా టీవీ టెలికాస్ట్‌లో ఎలాంటి రేటింగ్ సాధించిందో తెలుసా? స్మాల్ స్క్రీన్‌పై ఈ చిత్రం రేటిగ్ రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళదాం!

రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి జంటగా నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజై, ఓటీటీ తర్వాత టెలివిజన్‌లోనూ సందడి చేసింది. ఈ చిత్రం మొదటి టీవీ టెలికాస్ట్‌లో 5.02 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఇటీవలి బ్లాక్‌బస్టర్ చిత్రాలైన సలార్, కల్కి 2898 ఏడీలకు కూడా ఇలాంటి రేటింగ్సే వచ్చాయి.

ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ స్మాల్ స్క్రీన్‌పై కూడా ప్లాప్ అనే చెప్పాలి. శంకర్ పేలవ టేకింగ్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. థియేటర్‌లో అంచనాలు అందుకోలేని ఈ చిత్రం టీవీలో కూడా మంచి ఆదరణ పొందలేకపోయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button