ఆంధ్ర ప్రదేశ్

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అయితే ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button