తెలంగాణ
Gaddam Prasad Kumar: సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు

Gaddam Prasad Kumar: సునీతాలక్ష్మారెడ్డిపై వ్యాఖ్యల పట్ల స్పీకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు ఎనలేని గౌరవమన్నారు. సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి నేను మాట్లాడలేదన్నారు. రన్నింగ్ కామెంట్రీ వల్ల విన బుద్ధి కావడం లేదనే చెప్పానని స్పీకర్ తెలిపారు. మీరు బాధ పడి ఉంటే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని స్పీకర్ తెలిపారు.