ఆంధ్ర ప్రదేశ్
Perni Nani: జగన్ అంతు చూడటం చంద్రబాబు, లోకేష్ తరం కాదు

Perni Nani: మరోసారి మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ అంతు చూడటం చంద్రబాబు, లోకేష్ తరం కాదన్నారు. ఎవరొస్తారో రండి.. వంశీ 3నెలల్లో వస్తున్నాడని అన్నారు. వంశీ వచ్చాక అందరినీ రోడ్లపై నిలబెడతాడని పేర్నినాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.