అంతర్జాతీయం

Elon Musk: బాంబు పేల్చిన మస్క్‌.. ట్రంప్‌పై సంచలన ఆరోపణ

Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రముఖ బిలీయనీర్‌ ఎలాన్‌ మస్క్‌ల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా ట్రంప్‌ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్‌ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణ చేశాడు.

ఎలాన్‌ మస్క్‌, ట్రంప్‌పై సంచలన ఆరోపణలకు దిగాడు. పెద్ద బాంబులాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చిందన్నాడు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్‌ వివరాలను బయటపెట్టడం లేదంటూ ఓ పోస్ట్‌ చేశాడు. బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్‌ వ్యవహారంలో మస్క్‌ తీరునుతో తాను‌ విసిగిపోయానంటూ ట్రంప్‌ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్‌ ఈ ట్వీట్‌ చేయడం చేశాడు మస్క్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button