అంతర్జాతీయం
Donald Trump: ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్ భారీ ర్యాలీ …
Donald Trump: ప్రమాణస్వీకారోత్సవ వేళ ట్రంప్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత ప్రసంగించిన ట్రంప్.. తామే గెలిచామంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాను తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామంటూ మద్దతుదారులకు చెప్పారు. నాలుగు సంవత్సరాల అమెరికా క్షీణతకు తెరపడుతుందన్న ట్రంప్.. అమెరికన్ బలం, శ్రేయస్సు, గౌరవం..