ఆంధ్ర ప్రదేశ్

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరి దగ్గర బారులు తీరిన వాహనాలు

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. వీక్ ఎండ్, సంక్రాంతి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు ఆలస్యం కావడంతో.. భారీగా వాహనాలు బారులు తీరాయి. మరోవైపు శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గంలో భక్తుల సంఖ్య కూడా పెరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button