ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 77,837 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, 21,510 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు గా నమోదైంది.



