తెలంగాణ

Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: మరికాసేపట్లో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ముగ్గురు నూతన మంత్రులు ఎంపికైన సందర్భంగా వారికి కేటాయించాల్సిన శాఖలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. పార్టీ పదవులపైన సైతం చర్చించనున్నారు రేవంత్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button