తెలంగాణ

Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్

నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్

  • 11.30 కు బషీర్ బాగ్​ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.
  • 12.30కు సెక్రెటేరియట్ లో తెలంగాణ హ్యుమన్ రైట్స్ కమిషన్ ఛైర్ పర్సన్, సభ్యుల సెలెక్షన్ కమిటీ సమావేశం
  • 12.45కు లోకాయుక్త, ఉప లోకాయుక్త సెలెక్షన్ కమిటీ సమావేశం
  • మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ సెలెక్షన్ కమిటీ సమావేశం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button