ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన

Chandrababu: తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్వగ్రామం చంద్రగిరి మండలంలోని, నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతిలో సీఎం పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఖర్జూరనాయుడు, అమ్మణమ్మ సమాధుల పక్కనే నారా రామ్మూర్తి స్త్మతివనం ఏర్పాటు చేశారు. నారా రామ్మూర్తి స్త్మతివనాన్ని సీఎం ప్రారంభించారు.



