Chandrababu: నేడు చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వై ఎస్ ఆర్ కడప జిల్లా పర్యటన వివరాలు..
మ.1.15 గం లకు పెండ్లిమర్రి మండలం జెడ్పి హై స్కూల్ వెల్లటూరు, హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
మ.1.15 గం. నుండి మ.1.25 గం. మధ్య ప్రజా ప్రతినిధులు
మ.1.25 గం.లకు రోడ్డు మార్గాన బయలుదేరి మ.1.30 గం లకు మన గ్రోమోర్ సెంటర్, వెల్లటూరు, పెండ్లిమర్రి మండలం చేరుకుంటారు.
మ.1.30 గం. నుండి మ.1.35 గం. లకు మన గ్రోమోర్ సెంటర్(ఎరువుల దుకాణం) సందర్శన మరియు రైతులతో ముఖాముఖి
మ.1.40 గం. లకు రోడ్డు మర్గాన ప్రజా వేదిక చేరుకుని మ.1.40 గం. లకు నుండి సా. 4.00 గం.ల వరకు పెండ్లిమర్రి మండలంలో “అన్న దాత సుఖీభవ -PM కిసాన్” కార్యక్రమం లో పాల్గొంటారు.
సా. 4.15 గం.లకు రోడ్డు మర్గాన ప్రజా వేదిక నుండి బయలుదేరి సా. 4.20 గం. చిన్న దాసరి పల్లి చేరుకుంటారు.
సా. 4.20 గం. నుండి సా. 5.05 గం. ల వరకు చిన్నదాసరిపల్లి గ్రామం, పెండ్లిమర్రి మండలంలో వ్యవసాయ క్షేత్రాల పరిశీలన, రైతుల తో ముఖాముఖి.
సా. 5.15 గం.లకు వెల్లటూరు గ్రామం, పెండ్లిమర్రి మండలంలో పార్టీ క్యాడర్ మీటింగ్ సమావేశం వేదికను చేరుకుంటారు.
సా. 5.15 గం.ల నుండి సా. 6.15 వరకు వెల్లటూరు గ్రామం, పెండ్లిమర్రి మండలంలో క్యాడర్ మీటింగ్ సమావేశంలో పాల్గొంటారు.
సా. 6.15 గంటలకు వెల్లటూరు గ్రామం, పెండ్లిమర్రి మండలం నుండి రోడ్డు మర్గాన బయలుదేరి సా.6.40కి కడప విమానాశ్రయం చేరుకుని సా. 6.50 గం.లకు కడప నుంచి బయలు దేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకునీ రాత్రి 8.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.



