ఆంధ్ర ప్రదేశ్

నేడు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

నేడు కలెక్టర్లతో సీఎంచంద్రబాబు సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రెండ్రోజుల పాటు ఈ కీలక సదస్సు జరగనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, శాంతిభద్రతలు,జిఎస్‌టి వృద్ధిపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. జిల్లాల్లో జరుగుతున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పురోగతి పై చర్చించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button