తెలంగాణ
Ponnam Prabhakar: మహిళలు ప్రతి రంగంలో రాణించాలి

Ponnam Prabhakar: అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పాతబస్తీలోని గురుకుల పాఠశాలకు వచ్చిన మంత్రి విద్యార్థినులకు, వారి తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ప్రతి రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. పురుషులకు సమానంగా వ్యవహరిస్తున్న మహిళలు అన్ని రంగాల్లో వారి ప్రతిభ చాటాలని సూచించారు.